"దేవుడు సమస్త రాజ్యాలకు సార్వభౌముడై చరిత్రను నియంత్రిస్తూ, తన ప్రజలను కాపాడి, ప్రవచనాల ద్వారా తన ప్రణాళికను బయలుపరచి, చివరికి మనుష్యకుమారుని ద్వారా తన నిత్య రాజ్యాన్ని స్థాపిస్తాడు."
దానియేలు జీవితము
1) మంచి విద్యావేత్త -
Education of Daniel
బబులోను విద్యను , వేదాంత విద్యను ధర్మశాస్త్ర వాక్యములను బాగుగా ఎరిగినవాడు (1:19,20)
2) ప్రభుత్వ అధికారి -
Job of Daniel
70 సం||లకు పైగా బబులోను మరియు మాదియ పారశీక రాజ్యాలలో అధికారిగా నియమించబడెను. (1:21, 6:2)
3) నమ్మకమైన చరిత్రకారుడు -
Daniel The Historian
ఏ చరిత్రకారుడు రాయలేనంత చరిత్రను స్పష్టంగా, క్రమముగా వ్రాశాడు.(1:1)
4) యూదా రాజవంశపువాడు (1:3) - ముఖ్యుడు
Geneology of Daniel
5) ప్రవక్తయైన దానియేలు -
Prophecy of Daniel
బబులోను రాజ్యం గురించి మాత్రమే కాదు, బబులోను తరువాత రాబోతున్న రాజ్యాల గురించి స్పష్టముగా ప్రవచించెను (మాదియ పారశీక, గ్రీకు, రోమా గుర్చి ప్రవచించెను). (మత్త 24:15)
6) దానియేలు సకల విధములగు దర్శనములను స్వప్నభావములను గ్రహించు తెలివిగలవాడు (1:17)
Speciality of Daniel
7) పరిశుద్ధతను కాపాడు కొనుటకు ధైర్యము గలవాడు (దాని 1,6 అధ్యా)
Holiness of Daniel
దానియేలు గ్రంథ నిర్మాణం
దానియేలు గ్రంథము
"చరిత్రపై దేవుని సార్వభౌమాధికారం"
│
┌──────┴────────┐
│ │
చారిత్రక భాగము ప్రవచన భాగము
(అధ్యాయాలు 1–6) (అధ్యాయాలు 7–12)
│ │
దేవుని ప్రజల విశ్వాసము దేవుని భవిష్యత్తు ప్రణాళిక
│ │
దేవుడు కాపాడుతాడు దేవుడు పరిపాలిస్తాడు
భాగం – I : చారిత్రక విభాగం (1–6)
దానియేలు 1–6
│
├── అధ్యాయం 1
│ రాజభోజనాన్ని తిరస్కరించిన దానియేలు
│ ➜ పరిశుద్ధ జీవితం
│
├── అధ్యాయం 2
│ నెబుకద్నెజరు కల
│ ➜ నాలుగు ప్రపంచ సామ్రాజ్యాలు
│ ➜ దేవుని నిత్య రాజ్యం
│
├── అధ్యాయం 3
│ అగ్నిగుండం
│ ➜ హింసలో విశ్వాసం
│
├── అధ్యాయం 4
│ నెబుకద్నెజరు గర్వం
│ ➜ దేవుడు గర్విష్ఠులను తగ్గిస్తాడు
│
├── అధ్యాయం 5
│ బేల్షస్సరు విందు
│ ➜ దేవుని తీర్పు
│
└── అధ్యాయం 6
సింహాల గుహ
➜ దేవుని రక్షణ
భాగం – II : ప్రవచన విభాగం (7–12)
దానియేలు 7–12
│
├── అధ్యాయం 7
│ నాలుగు మృగాలు
│ చిన్న కొమ్ము
│ మనుష్యకుమారుడు
│
├── అధ్యాయం 8
│ పొట్టేలు
│ మేకపోతు
│ చిన్న కొమ్ము
│
├── అధ్యాయం 9
│ దానియేలు ప్రార్థన
│ డెబ్బది వారాలు
│
├── అధ్యాయం 10
│ పరలోక దూత
│ ఆత్మీయ యుద్ధం
│
├── అధ్యాయం 11
│ పర్షియా
│ గ్రీసు
│ ఉత్తర–దక్షిణ రాజులు
│ అంతియొకుస్ ఎపిఫనేసు
│
└── అధ్యాయం 12
మహాశ్రమకాలము
మృతుల పునరుత్థానం
నిత్య ప్రతిఫలం
దానియేలు గ్రంథంలోని చియాస్టిక్ నిర్మాణం (Chiastic Structure)
A అధ్యాయం 2
నాలుగు రాజ్యాలు
B అధ్యాయం 3
అగ్నిగుండం నుండి రక్షణ
C అధ్యాయం 4
నెబుకద్నెజరుకు తీర్పు
C' అధ్యాయం 5
బేల్షస్సరుకు తీర్పు
B' అధ్యాయం 6
సింహాల గుహ నుండి రక్షణ
A' అధ్యాయం 7
నాలుగు రాజ్యాలు మరియు దేవుని రాజ్యం
దానియేలు గ్రంథంలోని ప్రధాన అంశాలు
దేవుని సార్వభౌమాధికారం
│
┌─────────┬────────┬──────────┬──────────┐
│ │ │ │ │
విశ్వాసం ప్రార్థన ప్రవచనం దేవుని రాజ్యం హింసలో స్థిరత్వం
│ │ │ │ │
రక్షణ జ్ఞానం ప్రపంచ రాజ్యాలు మనుష్యకుమారుడు పునరుత్థానం
ప్రవచన కాలరేఖ
బబులోను
│
▼
మాదీయ–పర్షియా
│
▼
గ్రీసు
│
▼
రోమా
│
▼
మహాశ్రమకాలము
│
▼
క్రీస్తు మహిమతో తిరిగి రాక
│
▼
దేవుని నిత్య రాజ్యం
ప్రతి అధ్యాయం యొక్క ముఖ్య సందేశం
అధ్యాయం - ముఖ్య సందేశం
1
రాజీ పడకుండా జీవించు
2
దేవుడు రాజ్యాలను పరిపాలిస్తాడు
3
దేవుడు విశ్వాసులను రక్షిస్తాడు
4
దేవుడు గర్వాన్ని తగ్గిస్తాడు
5
దేవుడు పాపానికి తీర్పు తీర్చుతాడు
6
దేవుడు ప్రార్థించే వారిని కాపాడుతాడు
7
దేవుని రాజ్యం శాశ్వతమైనది
8
దేవుడు భవిష్యత్తును ముందుగానే తెలియజేస్తాడు
9
ప్రార్థన మరియు దేవుని విమోచన ప్రణాళిక
10
ఆత్మీయ యుద్ధం నిజమైనది
11
చరిత్ర దేవుని నియంత్రణలో ఉంది
12
పునరుత్థానం, తీర్పు, నిత్య మహిమ