యోహాను సువార్త 1 :12 లో యేసు క్రీస్తు
యేసు క్రీస్తు శరీరధారిగా చేసిన పరిచర్య - 4 సువార్తలు తెలియజేయును.
*1) మత్తయి సువార్త - యూదులకు - రాజు*
🔹యూదులు రాజైన మెస్సీయ కొరకు ఎదురుచూస్తున్నారు
*2) మార్కు సువార్త - రోమీయులకు - సేవకుడు*
🔹 రోమీయులు అలసట లేని సేవకుని కొరకు చూస్తున్నారు
*3) లూకా సువార్త - గ్రీసు దేశస్థులకు - మనుష్య కుమారుడు*
🔹సంపూర్ణ మానవత్వం గలవాడు ప్రభువైన యేసుక్రీస్తు.
🔸 మనుష్యకుమారుడు అంటే అబ్రాహాము సంతాన స్వరూపము... దేవదూతల స్వరూపము కాదు (హెబ్రీ2:16)
*4) యోహాను సువార్త - సంఘ విశ్వాసులకు - దేవుని కుమారుడు*
🔸 సంపూర్ణ దేవుడు
యోహాను 1: 12 - తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.
♦ దేవుని అంగీకరించుట అంటే
1) పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన కాదు
2) శరీరము బట్టి కాదు
- సున్నతి పొందుట కాదు
3) పితరులను బట్టి కాదు
- అబ్రాహామును బట్టి కాదు
4) స్వస్థత లను బట్టి కాదు
5) ఆయన నామము నందు విశ్వాసముంచుట
ఏమని అంగీకరించాలి? విశ్వాసముంచాలి?
1) ప్రతి అతిక్రమమునకు అవిధేతకు న్యాయమైన ప్రతిఫలము కలిగెను అని నమ్ముట (హెబ్రీ 2:2)
2) ఆయన శరీరమందు మన పాపమునకు శిక్ష విధింపబడెను (రోమా 10:3)
3) మన వ్యసనములను వహించెను, వ్యసనాక్రాంతుడుగా చేయబడెను (యెషయా 53:3, 4)
*❤🔥దేవుని పిల్లలను అనే సంబంధము పోతుందా ?*
1) ఈ సంబంధము పోయేది కాదు... దాని కొరకు ప్రభువు చెప్పిన ఉపమానము
లూకా సువార్త 15 వ అధ్యాయం లో తప్పిపోయిన కుమారుడు భాగంలో గమనించండి.
కాబట్టి మనము కుమారులమే.
2) నా జీవితములో లేదు అనే అనుభవం దూరమౌతుంది.
యోహాను సువార్త లో 7 సూచక క్రియలు చదవండి.
-22 May 2023 రాత్రి వెంగళాయపాలెంలో BY T.TITUS BABU