యోహాను సువార్త 1 :14 లో యేసు క్రీస్తు
4 సువార్తలలో యేసు క్రీస్తు పరిచయం యోహాను సువార్తలో నుండి - 1
1) మత్తయి సువార్త - రాజు - అధికారము
🔸ఆయన రాజరికము -
2) మార్కు సువార్త - సేవకుడు - విమోచన
🔸ఆయన సేవకత్వము - వ్యసనముల నుండి విడుదల
3) లూకా సువార్త - మనుష్యకుమారుడు - సమయోచితమైన సహాయము
🔸ఆయన మానవత్వం - బలి, ప్రధాన యాజకుడు
4) యోహాను సువార్త - దేవుని కుమారుడు - సంపూర్ణ జీవము
🔸ఆయన దైవత్వము - లేదు అనే కొరత నుండి విడుదల
యోహాను 1:14 - ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి.
పైవచనము నుండి యేసు క్రీస్తు ఎవరు?
- యేసు క్రీస్తు ఎవరు ? -1:14
1) వాక్యమైయున్న దేవుడు
🔸తన మాట\ వాక్కు చేత సమస్తమును నిర్మించిన దేవుడు
2) శరీరధారియైన క్రీస్తు -
🔸మన కొరకు ఆయన కుడా రక్తమంసములలో పాలివాడు ఆయెను (హెబ్రీ 2:14)
🔸మన పాపమునకు శిక్ష ఆయన శరీరమందు విధించబడెను (రోమా 8:1-4) .
3) కృపాసత్యసంపూర్ణుడు -
🔸 దేవుని కృప , దేవుని న్యాయము కలిసిన ఒక్క స్థలము సిలువలో మాత్రమే... అందుకే ఆయన కృపాసత్య సంపూర్ణుడు.
4) మన మధ్య నివసించుట -
🔸మనతో ఉండి - ప్రతి వ్యసనములను జయించే శక్తిని ప్రభువు ఇస్తున్నారు.